తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేసిందని, 9 వేల వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని జార్ఖండ్ సీఎం (Hemant Soren)హేమంత్ సోరేన్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రజల్లో నాపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ సర్కార్ గురించి అసత్య ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్ గ్రూప్లను సృష్టించిందన్నారు. కానీ, తాను (Hemant Soren) ఝార్ఖండ్ బిడ్డనని.. ఈ గడ్డపై ఇలాంటి సంస్కృతికి తావు లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అసత్యాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు.
తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేసిందని, 9 వేల వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రజల్లో నాపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ సర్కార్ గురించి అసత్య ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్ గ్రూప్లను సృష్టించిందన్నారు. కానీ, తాను ఝార్ఖండ్ బిడ్డనని.. ఈ గడ్డపై ఇలాంటి సంస్కృతికి తావు లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అసత్యాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Also read: