Delhi: కిరాయిదార్లకు కరెంట్, తాగునీరు ఫ్రీ

ఢిల్లీ (Delhi) మాజీ సీఎం, ఆప్‌ చీఫ్​ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు కరెంట్, తాగునీరు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ‘మేం ఇప్పటికే ఢిల్లీ (Delhi) నివాసితులకు ఫ్రీ కరెంట్, తాగునీరు ఇచ్చాం. ఎన్నికల … Continue reading Delhi: కిరాయిదార్లకు కరెంట్, తాగునీరు ఫ్రీ