Kejriwal: ప్యాంట్ బెల్ట్, ఇంటి భోజనం, భగవద్గీత కావాలె

Kejriwal

లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Kejriwal) సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని కోర్టుకు కేజ్రీవాల్ (Kejriwal) విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం, కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరగా.. అందకు అందుకు న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ప్యాంట్‌కి బెల్ట్‌ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని.. జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని ఆయన కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ప్యాంట్ బెల్ట్ ను కూడా అనుమతించింది. వీటితో పాటు ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇకపోతే మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసిన అనంతరం.. కేజ్రీవాల్‌ను జూన్‌ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు.

లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని కోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం, కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరగా.. అందకు అందుకు న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ప్యాంట్‌కి బెల్ట్‌ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని.. జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని ఆయన కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ప్యాంట్ బెల్ట్ ను కూడా అనుమతించింది. వీటితో పాటు ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇకపోతే మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసిన అనంతరం.. కేజ్రీవాల్‌ను జూన్‌ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇంటి నుంచి భోజనం, కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరగా.. అందకు అందుకు న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ప్యాంట్‌కి బెల్ట్‌ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని.. జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని ఆయన కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ప్యాంట్ బెల్ట్ ను కూడా అనుమతించింది. వీటితో పాటు ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇకపోతే మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసిన అనంతరం.. కేజ్రీవాల్‌ను జూన్‌ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు.

Also read: