Manmohan: మన్మోహన్ ఆస్తులివే..

Manmohan

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan) చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు.సంస్కరణలకు ఆద్యుడిగా పదేళ్లపాటు ఈ దేశాన్ని పాలించిన మన్మోహన్ సింగ్ (Manmohan) పెద్దగా ఆస్తులు కూడా పెట్టలేదు. మౌనమునిగా, ఆర్థిక సంస్కర్తగా ఖ్యాతి గడించిన మన్మోహన్ సింగ్ తనకు రెండు ఫ్లాట్లు,ఒక మారుతి 800 కారు ఉన్నాయని 2018 లో రాజ్యసభ సీటుకు నామినేషన్ వేసిన సందర్భంగా వెల్లడించారు. తన ఆస్తుల మొత్తం విలువ 15.77 కోట్లు అని తెలిపారు. ఢిల్లీ చండీగఢ్ లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ సింగ్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పవచ్చు.

Image

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు.సంస్కరణలకు ఆద్యుడిగా పదేళ్లపాటు ఈ దేశాన్ని పాలించిన మన్మోహన్ సింగ్ పెద్దగా ఆస్తులు కూడా పెట్టలేదు. మౌనమునిగా, ఆర్థిక సంస్కర్తగా ఖ్యాతి గడించిన మన్మోహన్ సింగ్ తనకు రెండు ఫ్లాట్లు,ఒక మారుతి 800 కారు ఉన్నాయని 2018 లో రాజ్యసభ సీటుకు నామినేషన్ వేసిన సందర్భంగా వెల్లడించారు. తన ఆస్తుల మొత్తం విలువ 15.77 కోట్లు అని తెలిపారు. ఢిల్లీ చండీగఢ్ లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ సింగ్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పవచ్చు.

Also read: