Modi: ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక

Modi

కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) అన్నారు. కుంభమేళాలో మొదటి షాహి స్నానాలు ప్రారంభం సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని (Modi) పేర్కొన్నారు.

Image

కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కుంభమేళాలో మొదటి షాహి స్నానాలు ప్రారంభం సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Also read: