ఢిల్లీ : ఓకే దేశం ఓకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి నివేదిక సమర్పించింది. 191 రోజుల పాటు పని చేసి మొత్తం 18,626 పేజీల నివేదిక రాష్ట్రపతికి అందించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. హంగ్ హౌజ్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి చేయాల్సిన రాజ్యాంగ సవరణలను కూడా కోవింద్ కమిటీ సూచించింది. మూడెంచెల ప్రభుత్వ వ్యవస్థల ఎన్నికలకు ఓకే ఓటర్ల జాబితా, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులు ఉండాలని తెలిపింది.
191 రోజుల పాటు పని చేసి మొత్తం 18,626 పేజీల నివేదిక రాష్ట్రపతికి అందించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. హంగ్ హౌజ్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి చేయాల్సిన రాజ్యాంగ సవరణలను కూడా కోవింద్ కమిటీ సూచించింది. మూడెంచెల ప్రభుత్వ వ్యవస్థల ఎన్నికలకు ఓకే ఓటర్ల జాబితా, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులు ఉండాలని తెలిపింది.191 రోజుల పాటు పని చేసి మొత్తం 18,626 పేజీల నివేదిక రాష్ట్రపతికి అందించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. హంగ్ హౌజ్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి చేయాల్సిన రాజ్యాంగ సవరణలను కూడా కోవింద్ కమిటీ సూచించింది. మూడెంచెల ప్రభుత్వ వ్యవస్థల ఎన్నికలకు ఓకే ఓటర్ల జాబితా, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులు ఉండాలని తెలిపింది.
Also read:
- Obscene: పలు వెబ్సైట్స్, యాప్స్ కూడా తొలగింపు
- Divi: ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడ్చా
- Amit Shah: తప్పుడు ప్రచారం చేయోద్దని ప్రతిపక్షాలపై ఫైర్

