తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు (Tamilisai) తమిళిసై సౌందర రాజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. చెన్నయ్ లోని టాస్మాక్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించేందుకు యత్నించిన (Tamilisai) తమిళసై సౌందర రాజన్ తో పాటు మరికొకొంత మంది బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడుతూ.. ఢిల్లీ కన్నా పెద్ద స్కాం అన్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు డీఎంకే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. చెన్నయ్ లోని టాస్మాక్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించేందుకు యత్నించిన తమిళసై సౌందర రాజన్ తో పాటు మరికొకొంత మంది బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడుతూ.. ఢిల్లీ కన్నా పెద్ద స్కాం అన్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు డీఎంకే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also read: