తమిళనాడులో (Tamilnadu) తమిళ భాషకు ప్రాధాన్యం కల్పిచమని అడిగితే దానిని దురభిమానమని కొందరు విమర్శలు చేస్తున్నారని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. తాము భాషా సమానత్వమే కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు. కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుందన్నారు. దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు (Tamilnadu) అర్థం చేసుకోలేని భాషలో మూడు క్రిమినల్ చట్టాలకు మీరు పేర్లు పెట్టినట్టుగా అని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుందని తెలిపారు.
తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యం కల్పిచమని అడిగితే దానిని దురభిమానమని కొందరు విమర్శలు చేస్తున్నారని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. తాము భాషా సమానత్వమే కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు. కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుందన్నారు. దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు క్రిమినల్ చట్టాలకు మీరు పేర్లు పెట్టినట్టుగా అని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుందని తెలిపారు.

Also read: