టాటా (Tata) ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం వీళ్లది. టాటా (Tata) గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడు రతన్ టాటా. 1869లో ప్రారంభమైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొదటి సారిగా విమానాల కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్రంపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదెక్కొట్టే కాదు.. ఇండియాలోనే మొట్ట మొదటి హోటల్ తాజ్ హోటల్ ను స్థాపించింది కూడా టాటాలే.
టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం వీళ్లది. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడు రతన్ టాటా. 1869లో ప్రారంభమైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొదటి సారిగా విమానాల కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్రంపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదెక్కొట్టే కాదు.. ఇండియాలోనే మొట్ట మొదటి హోటల్ తాజ్ హోటల్ ను స్థాపించింది కూడా టాటాలే.

Also read: