Jamili: జమిలి ‘పాస్’ అవుతుందా? ఏపార్టీ ఎటు?

Jamili

జమిలి (Jamili) ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ ముందుకు తీసుకువచ్చారు. బిల్లును విపక్షపార్టీలు వ్యతిరేకిస్తుండగా.. అసలు ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జమిలి (Jamili) బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. అయితే లోకసభలో మొత్తం 545 మంది సభ్యులు ఉండగా.. 361 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా.. 164 మంది మద్దతు పలకాలి. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో మద్దతు రావడం కష్టంగా మారింది. లోసభలో అధికార ఎన్డీఏకి 293 మంది, విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో ఎన్డీఏకి 125 మంది, విపక్ష ఇండియా కూటమికి 88 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో పెద్దల సభలోనూ ఈ బిల్లు అంత ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు లేవు.

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ ముందుకు తీసుకువచ్చారు. బిల్లును విపక్షపార్టీలు వ్యతిరేకిస్తుండగా.. అసలు ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. అయితే లోకసభలో మొత్తం 545 మంది సభ్యులు ఉండగా.. 361 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా.. 164 మంది మద్దతు పలకాలి. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో మద్దతు రావడం కాష్టంగా మారింది. లోసభలో అధికార ఎన్డీఏకి 293 మంది, విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో ఎన్డీఏకి 125 మంది, విపక్ష ఇండియా కూటమికి 88 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో పెద్దల సభలోనూ ఈ బిల్లు అంత ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు లేవు.

Also read: