Suicide: ఏడో క్లాస్ విద్యార్థి సూసైడ్

Suicide

నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్​ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్​కు ​ఉరి వేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ హయత్ నగర్ పీఎస్​పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్​వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్​ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ.. టీచర్​వేధింపులతోనే సూసైడ్ (Suicide) చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్​యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్​పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్​చేశారు.

నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్​ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్​కు ​ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ హయత్ నగర్ పీఎస్​పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్​వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్​ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ.. టీచర్​వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్​యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్​పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్​చేశారు.

Also read: