BSNL: బీఎస్ఎన్ఎల్ ఆఫర్​

BSNL

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. తాజాగా జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో.. మొబైల్ యూజర్ల ప్రత్యామ్నాయల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో (BSNL) బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. 425 వాలిడిటీతో ఇది పనిచేస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ను కేవలం రూ. 2398 కే పొందవచ్చు. దాదాపు 18 నెలల వరకు మళ్లీ రీఛార్జ్ చేసుకునే అవసరం ఉండదు. అలాగే అన్ లిమిటిడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే రీఛార్జ్ పరిమితిలో 850 జీబీ డేటాను అందించనుంది. అంటే రోజుకు సుమారు 2 జీబీ డేటా 40 కేబీపీఎస్ స్పీడ్ తో లభిస్తుంది. అలాగే ఇతర రీఛార్జ్ ప్లాన్లలాగానే ఈ ఆఫర్ లోనూ రోజుకు 100 ఉచిత మెస్సెజ్ లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్ జమ్ముకాశ్మీర్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. (BSNL) త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

Image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. తాజాగా జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో.. మొబైల్ యూజర్ల ప్రత్యామ్నాయల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. 425 వాలిడిటీతో ఇది పనిచేస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ను కేవలం రూ. 2398 కే పొందవచ్చు. దాదాపు 18 నెలల వరకు మళ్లీ రీఛార్జ్ చేసుకునే అవసరం ఉండదు. అలాగే అన్ లిమిటిడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే రీఛార్జ్ పరిమితిలో 850 జీబీ డేటాను అందించనుంది. అంటే రోజుకు సుమారు 2 జీబీ డేటా 40 కేబీపీఎస్ స్పీడ్ తో లభిస్తుంది. అలాగే ఇతర రీఛార్జ్ ప్లాన్లలాగానే ఈ ఆఫర్ లోనూ రోజుకు 100 ఉచిత మెస్సెజ్ లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్ జమ్ముకాశ్మీర్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

Also read: