Narsingi: తీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగికు (Narsingi) చెందిన వ్యాపారి నీరజ్. నీరజ్ ఫ్రెండ్ అయాన్ కారు ను తీసుకెళ్లాడు నీరజ్ తనకు 2కోట్లు అప్పు ఇవ్వాల్సివుంది. నీరజ్ కు 4 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది. అహ్మద్ అనే వ్యకి, కారు కొనడానికి మామిడిపల్లి లోని తన ఫామ్ హౌస్ కు తీసుకుని రావాలని చెప్పారు. . అహమ్మద్ కారు పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం తో కారు పూర్తి గా దగ్దం అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . నిందితుల కోసం గాలిస్తున్నారు…
తీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగికు (Narsingi) చెందిన వ్యాపారి నీరజ్. నీరజ్ ఫ్రెండ్ అయాన్ కారు ను తీసుకెళ్లాడు నీరజ్ తనకు 2కోట్లు అప్పు ఇవ్వాల్సివుంది. నీరజ్ కు 4 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది. అహ్మద్ అనే వ్యకి, కారు కొనడానికి మామిడిపల్లి లోని తన ఫామ్ హౌస్ కు తీసుకుని రావాలని చెప్పారు. . అహమ్మద్ కారు పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం తో కారు పూర్తి గా దగ్దం అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . నిందితుల కోసం గాలిస్తున్నారు…

Also read: