మీ కరెంటు బిల్లు పెండింగ్ ఉంది.. వెంటనే చెల్లించండి.. దిగువ లింక్ నుక్లిక్ చేస్తే యూపీఐ ద్వారా చెల్లించొచ్చు అనే మెస్సేజ్ మీకు వచ్చిందా..? తస్మాత్ జాగ్రత్త.. అది సైబర్ నేరగాళ్ల (CyberCrimes) మోసమే అంటున్నారు పోలీసులు. రోజుకో రూటు ఎంచుకుంటున్న సైబర్ మోసగాళ్లు (CyberCrimes).. చివరకు కరెంటు బిల్లుల అంశాన్నీ వదల్లేదు. ‘ మీ బిల్ పెండింగ్‌లో ఉంది.. డబ్బులు చెల్లించాలి.. సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే ఇంటికి కరెంటు కట్ అని మెసేజ్‌లు’ అంటూ మెస్సేజ్ లు పంపుతున్నారు. వచ్చిన లింక్ ను క్లిక్ చేయగానే.. ఖాతాలో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. మహారాష్ట్ర ,బీహార్ నుంచి కేటుగాళ్లు ఈ ఖాతాలను ఆపరేట్ చేస్తున్నారు. 89679 54941 నెంబర్ నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మెస్సేజ్ వచ్చిన వెంటనే 1930కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.
మీ కరెంటు బిల్లు పెండింగ్ ఉంది.. వెంటనే చెల్లించండి.. దిగువ లింక్ నుక్లిక్ చేస్తే యూపీఐ ద్వారా చెల్లించొచ్చు అనే మెస్సేజ్ మీకు వచ్చిందా..? తస్మాత్ జాగ్రత్త.. అది సైబర్ నేరగాళ్ల మోసమే అంటున్నారు పోలీసులు. రోజుకో రూటు ఎంచుకుంటున్న సైబర్ మోసగాళ్లు.. చివరకు కరెంటు బిల్లుల అంశాన్నీ వదల్లేదు. ‘ మీ బిల్ పెండింగ్‌లో ఉంది.. డబ్బులు చెల్లించాలి.. సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే ఇంటికి కరెంటు కట్ అని మెసేజ్‌లు’ అంటూ మెస్సేజ్ లు పంపుతున్నారు. వచ్చిన లింక్ ను క్లిక్ చేయగానే.. ఖాతాలో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. మహారాష్ట్ర ,బీహార్ నుంచి కేటుగాళ్లు ఈ ఖాతాలను ఆపరేట్ చేస్తున్నారు. 89679 54941 నెంబర్ నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మెస్సేజ్ వచ్చిన వెంటనే 1930కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.

Also read: