GST: జీఎస్టీ కేసులోకి ఈడీ!

GST

గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ (GST) స్కాం కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ (GST) చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్నట్టు తేలింది. సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే స్కాం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈడీ విచారణలో ఎవరెవరు బయటికి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాపంగా ఈ స్కాం జరిగినట్టు ఈడీ భావిస్తోంది. మొత్తం 220 కంపెనీలు ఇలా నకిలీ ఐటీసీల ద్వారా డబ్బులు దారి మళ్లించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఈడీ.. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కాం కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్నట్టు తేలింది. సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే స్కాం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈడీ విచారణలో ఎవరెవరు బయటికి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాపంగా ఈ స్కాం జరిగినట్టు ఈడీ భావిస్తోంది. మొత్తం 220 కంపెనీలు ఇలా నకిలీ ఐటీసీల ద్వారా డబ్బులు దారి మళ్లించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఈడీ.. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది.

Also read: