బర్త్ డే పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో చోటు చేసుకుంది. హోటల్ సుల్తానతే లో (Delhi) ఇవాళ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగింది. మృతులు విక్కీ, వినీత్ అని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. కాల్పుల్లో మరణించిన మహిళ హిసార్ వాసిగా (Delhi) ప్రాథమికంగా గుర్తించారు. మృతుల్లో ఒకడైన విక్కీ ఒక అనుమానిత నేరస్థుడు కావడంతో ఈ సంఘటన గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
బర్త్ డే పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో చోటు చేసుకుంది. హోటల్ సుల్తానతే లో ః ఇవాళ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగింది. మృతులు విక్కీ, వినీత్ అని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. కాల్పుల్లో మరణించిన మహిళ హిసార్ వాసిగా ప్రాథమికంగా గుర్తించారు. మృతుల్లో ఒకడైన విక్కీ ఒక అనుమానిత నేరస్థుడు కావడంతో ఈ సంఘటన గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read: