వాషింగ్టన్: ఉద్యోగులను తొలగించేందుకు గూగుల్ (Google) మరోసారి సిద్ధమైంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాసిన అంతర్గత లేఖలో ఈ విషయాన్ని వెల్లడైంది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎఫ్వో తెలిపారు. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల టెక్ రంగంలో మార్పులు వస్తున్నాయని.. తమ కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఇదొక సదావకాశమని అందులో పేర్కొన్నారు. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. వారి ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాల్సి అవసరం ఉందన్నారు. ఫలితంగా నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను బయటకు పంపాల్సి వస్తోందని తెలిపారు. ఇది చాలా కష్టమైన విషయమని తనకు తెలుసని (Google) ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్వో తెలిపారు.
వాషింగ్టన్: ఉద్యోగులను తొలగించేందుకు గూగుల్ మరోసారి సిద్ధమైంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాసిన అంతర్గత లేఖలో ఈ విషయాన్ని వెల్లడైంది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎఫ్వో తెలిపారు. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల టెక్ రంగంలో మార్పులు వస్తున్నాయని.. తమ కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఇదొక సదావకాశమని అందులో పేర్కొన్నారు. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. వారి ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాల్సి అవసరం ఉందన్నారు. ఫలితంగా నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను బయటకు పంపాల్సి వస్తోందని తెలిపారు. ఇది చాలా కష్టమైన విషయమని తనకు తెలుసని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్వో తెలిపారు.

Also read:
- Kanappa: టాలీవుడ్ లోకి అక్షయ్ కుమార్
- Jagadeesh Reddy: రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే
- Kriti: కృతి.. ఏమిటీ ఆ ఆకృతి