Metro: మెట్రో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్

Metro

రెండో దశ (Metro) మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. భూసేకరణకు ఇదివరకే హైదరాబాద్ (Metro) మెట్రో రైల్ సంస్థ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఆస్తుల సేకరణకు సంబంధించిన డిక్లరేషన్ కు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆమోదం తెలిపారు. రూట్ విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ కీలకంగా మారింది. సీఎం ఆదేశాల మేరకు మెట్రో ఫేస్–2 కారిడార్–4 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు విస్తరించి ఉండే ఈ కారడార్ కోసం 200 ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తుల సేకరణ పూర్తియితే డిసెంబర్ నెలాఖరును అవార్డులు ఇస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయి. 7.5 కి. మీ మేర కొత్త మెట్రో లైన్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకు అనుగుణంగా స్టేషన్లు సైతం ఏర్పాటవుతాయి.

Image

రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. భూసేకరణకు ఇదివరకే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఆస్తుల సేకరణకు సంబంధించిన డిక్లరేషన్ కు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆమోదం తెలిపారు. రూట్ విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ కీలకంగా మారింది. సీఎం ఆదేశాల మేరకు మెట్రో ఫేస్–2 కారిడార్–4 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు విస్తరించి ఉండే ఈ కారడార్ కోసం 200 ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తుల సేకరణ పూర్తియితే డిసెంబర్ నెలాఖరును అవార్డులు ఇస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయి. 7.5 కి. మీ మేర కొత్త మెట్రో లైన్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకు అనుగుణంగా స్టేషన్లు సైతం ఏర్పాటవుతాయి.

Also read: