ఎలాన్ మస్క్ తన ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను (Grookai) థర్డ్ పార్టీ ప్లాట్ ఫాంలకు తీసుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా తొలిమెట్టుగా టెలిగ్రామ్ తో యాక్సెస్ చేశారు. ఇందుకు సంబందించిన సమాచారాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇప్పుడు టెలిగ్రామ్ లో అధికారిక బాట్ రూపంలో గ్రోక్ (Grookai) అందుబాటులో ఉంటుంది. గ్రోక్ ఏఐని వినియోగించాలంటే టెలిగ్రాం ప్రీమియర్ వెర్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఉచిత టెలిగ్రామ్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. భారతదేశంలోని ప్రజలకు, టెలిగ్రామ్ ప్రీమియం నెలకు రూ. 179కి లభిస్తుంది. అదే సమయంలో మీరు ఒక సంవత్సరం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం రూ. 2,399 చెల్లించాల్సి ఉంటుంది. మెసేజింగ్ యాప్‌లో టెక్స్ట్ ప్రాంప్ట్, క్వెరీలు, మరిన్ని అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి ఇమేజ్ జనరేషన్ వంటివి గ్రోక ప్రాథమిక ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఎలాన్ మస్క్ తన ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను థర్డ్ పార్టీ ప్లాట్ ఫాంలకు తీసుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా తొలిమెట్టుగా టెలిగ్రామ్ తో యాక్సెస్ చేశారు. ఇందుకు సంబందించిన సమాచారాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇప్పుడు టెలిగ్రామ్ లో అధికారిక బాట్ రూపంలో గ్రోక్ అందుబాటులో ఉంటుంది. గ్రోక్ ఏఐని వినియోగించాలంటే టెలిగ్రాం ప్రీమియర్ వెర్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఉచిత టెలిగ్రామ్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. భారతదేశంలోని ప్రజలకు, టెలిగ్రామ్ ప్రీమియం నెలకు రూ. 179కి లభిస్తుంది. అదే సమయంలో మీరు ఒక సంవత్సరం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం రూ. 2,399 చెల్లించాల్సి ఉంటుంది. మెసేజింగ్ యాప్‌లో టెక్స్ట్ ప్రాంప్ట్, క్వెరీలు, మరిన్ని అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి ఇమేజ్ జనరేషన్ వంటివి గ్రోక ప్రాథమిక ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Also read: