రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా (Gurukula) గురుకులాలు.. వెల్ఫేర్హాస్టల్ల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని కలిసి తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని వెల్ఫేర్హాస్టల్స్, (Gurukula) గురుకులా స్కూల్‌ను ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ షేక్‌పేట గురుకులాను సందర్శించారు. క్లాస్రూమ్డిజిటల్బోర్డు పనితీరును పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి జిల్లా సమ్మపేట మండలం గుండుగులపల్లిలో గురుకుల స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామన్మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా గురుకులాలు.. వెల్ఫేర్హాస్టల్ల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని కలిసి తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని వెల్ఫేర్హాస్టల్స్, గురుకులా స్కూల్‌ను ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ షేక్‌పేట గురుకులాను సందర్శించారు. క్లాస్రూమ్డిజిటల్బోర్డు పనితీరును పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి జిల్లా సమ్మపేట మండలం గుండుగులపల్లిలో గురుకుల స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామన్మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also read:

