జుక్కల్ (Jukkal) జడ్పీ స్కూల్ ఎగ్జామ్సెంటర్ నుంచి మ్యాథ్స్ పేపర్లీకేజ్ఘటనపై పొలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్ట్‌చేశారు. (Jukkal) వాటర్సప్లై చేసే వ్యక్తి మ్యాథ్స్పేపర్లో ఐదు ప్రశ్నలను వైట్‌పేపర్‌పై రాసుకువచ్చారు. ఆ పేపర్‌ను ఓ విద్యార్థి తండ్రికి ఇవ్వగా.. తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ప్రశ్నలు చదివించి జవాబుల కోసం ప్రయత్నించాడు. ఈ లోపు కొందరు మీడియా ప్రతినిధులు తెల్ల పేపర్‌పై ఉన్న ప్రశ్నలను ఫొటో తీసి వాట్సప్గ్రూప్ల్లో షేర్ చేశారు. పేపర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ప్రశ్నలు సర్కులేట్చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నలు బయటకు తెప్పించిన తండ్రీ జాదవ్ సంజయ్, ఇతనికి సహాకరించిన వాటార్ మెన్ సయ్యద్ ముబీన్, కారోబార్ మనోజ్ తో పాటు రిపోర్టర్లు హన్మండ్లు, కొప్పుల గంగాధర్లతో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఇందులో ఓ యూట్యూబ్ రిపోర్టర్, మరో రిపోర్టర్, ఓ మైనర్ బాలుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందుతుల కోసం సెష్పల్టీమ్లతో గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు.
జుక్కల్జడ్పీ స్కూల్ ఎగ్జామ్సెంటర్ నుంచి మ్యాథ్స్ పేపర్లీకేజ్ఘటనపై పొలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్ట్‌చేశారు. వాటర్సప్లై చేసే వ్యక్తి మ్యాథ్స్పేపర్లో ఐదు ప్రశ్నలను వైట్‌పేపర్‌పై రాసుకువచ్చారు. ఆ పేపర్‌ను ఓ విద్యార్థి తండ్రికి ఇవ్వగా.. తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ప్రశ్నలు చదివించి జవాబుల కోసం ప్రయత్నించాడు. ఈ లోపు కొందరు మీడియా ప్రతినిధులు తెల్ల పేపర్‌పై ఉన్న ప్రశ్నలను ఫొటో తీసి వాట్సప్గ్రూప్ల్లో షేర్ చేశారు. పేపర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ప్రశ్నలు సర్కులేట్చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నలు బయటకు తెప్పించిన తండ్రీ జాదవ్ సంజయ్, ఇతనికి సహాకరించిన వాటార్ మెన్ సయ్యద్ ముబీన్, కారోబార్ మనోజ్ తో పాటు రిపోర్టర్లు హన్మండ్లు, కొప్పుల గంగాధర్లతో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఇందులో ఓ యూట్యూబ్ రిపోర్టర్, మరో రిపోర్టర్, ఓ మైనర్ బాలుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందుతుల కోసం సెష్పల్టీమ్లతో గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు.
Also read:

