రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్‌పేట (Meerpet) మాధవి మర్డర్‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతురాలు మాధవి డీఎన్ఏ రిపోర్ట్పోలీసులకు చేరింది. గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకపెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో వేశారు. (Meerpet) ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారు. ఇంట్లో దొరికిన టీష్యూస్ ఆధారంగా కేసులో గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లూస్‌టీం ఇచ్చిన టీష్యూస్ ని డీఎన్ఏ కోసం పోలీసులు పంపించారు. ఈ క్రమంలో మాధవి డీఎన్ఏ తో తల్లి మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు. గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజును భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడేసిన విషయం తెలిసిందే.. భార్య నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న కక్షతో గురుమూర్తి ఆమెను హత్య చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి మర్డర్‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతురాలు మాధవి డీఎన్ఏ రిపోర్ట్పోలీసులకు చేరింది. గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకపెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో వేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారు. ఇంట్లో దొరికిన టీష్యూస్ ఆధారంగా కేసులో గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లూస్‌టీం ఇచ్చిన టీష్యూస్ ని డీఎన్ఏ కోసం పోలీసులు పంపించారు. ఈ క్రమంలో మాధవి డీఎన్ఏ తో తల్లి మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు. గురుమూర్తి సంక్రాంతి పండుగ రోజును భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడేసిన విషయం తెలిసిందే.. భార్య నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న కక్షతో గురుమూర్తి ఆమెను హత్య చేశారు.

Also read: