ఏఎస్సైని (ASI) అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఒకరి వద్దనుండి 80వేలు కొట్టేశాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. గుగులోతు రమేష్ అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వహిస్తున్నాడు. పీఎస్ నుండి ఏఎస్సైని (ASI) మాట్లాడుతున్నానని మాటలు కలిపాడు. ఎస్సై కూతురు హాస్పటల్ లో ఉందని ఆరోగ్యం బాగాలేదని ట్రీట్మెంట్ కు డబ్బులు కావాలని క్యాష్ ఇస్తానని ఫోన్ పే చేయాలని కోరాడు. దీంతో రమేష్ పోలీసు వాళ్లే కదా క్యాష్ ఇస్తారని ఈ నెల13న 80వేలు ఫోన్ పే చేశాడు. కొద్దీ సేపటి తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.
ఏఎస్సైని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఒకరి వద్దనుండి 80వేలు కొట్టేశాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. గుగులోతు రమేష్ అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వహిస్తున్నాడు. పీఎస్ నుండి ఏఎస్సైని మాట్లాడుతున్నానని మాటలు కలిపాడు. ఎస్సై కూతురు హాస్పటల్ లో ఉందని ఆరోగ్యం బాగాలేదని ట్రీట్మెంట్ కు డబ్బులు కావాలని క్యాష్ ఇస్తానని ఫోన్ పే చేయాలని కోరాడు. దీంతో రమేష్ పోలీసు వాళ్లే కదా క్యాష్ ఇస్తారని ఈ నెల13న 80వేలు ఫోన్ పే చేశాడు. కొద్దీ సేపటి తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

Also read: