చండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఉదయం ఓ స్కూల్ బస్సు (School Bus) బోల్తాపడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బస్సులో(School Bus) దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. నేడు రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఉదయం ఓ స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. నేడు రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Also read:
- Kriti Sanon: నిర్మాతగా ఎందుకు మారానంటే?
- Vietnam: రూ. లక్ష కోట్ల మోసానికి మరణశిక్ష
- Maheshwar Reddy: రే‘వంతు’అడుగుతుండట