Vijaynagar: చెరువులో వేసిన గణేశుడి విగ్రహం కోసం వెతికిండ్రు

దేశవ్యాప్తంగా వినాయకుడి నవరాత్రులు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా గణేశుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతోంది. అయితే కర్నాటక రాజధాని బెంగళూరులోని విజయనగర్ (Vijaynagar) దాసరహళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది. నిమజ్జనం చేసిన గణేశుడి విగ్రహం కోసం 10 గంటలపాటు వెతుకులాట చేశారు. (Vijaynagar)స్వామివారికి పూజ సమయంలో వేసిన బంగారు గొలుసును నిమజ్జనం చేసేటప్పుడు తీయడం మర్చిపోయారు. అనంతరం విషయం గుర్తుకు వచ్చి నిమజ్జనం చేసిన ప్రదేశంలో నీటిలో గాలింపు చేయగా బంగారు గొలుసు దొరికింది.

దేశవ్యాప్తంగా వినాయకుడి నవరాత్రులు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా గణేశుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతోంది. అయితే కర్నాటక రాజధాని బెంగళూరులోని విజయనగర్ దాసరహళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది. నిమజ్జనం చేసిన గణేశుడి విగ్రహం కోసం 10 గంటలపాటు వెతుకులాట చేశారు. స్వామివారికి పూజ సమయంలో వేసిన బంగారు గొలుసును నిమజ్జనం చేసేటప్పుడు తీయడం మర్చిపోయారు. అనంతరం విషయం గుర్తుకు వచ్చి నిమజ్జనం చేసిన ప్రదేశంలో నీటిలో గాలింపు చేయగా బంగారు గొలుసు దొరికింది.

Also read: