ట్రాఫిక్ రూల్స్ పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు రాచకొండ (Rachakonda) పోలీసులు. ఎక్స్ వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్లే వినాయకుడు డ్రైవర్ లాగా సీట్ బెల్ట్ ధరించినట్లు ఫోటోలో కనిపిస్తున్నాడు. మరోవైపు డ్రైవింగ్ సీట్లో ట్రాఫిక్ పోలీస్ ఉన్నత అధికారిని సీట్ బెల్ట్‌తో ఉన్నారు. ‘వినాయకుడు కూడా సీట్ బెల్ట్ ధరించాడు. మనం ఎందుకు ధరించకూడదు? మనం రోడ్డుపై వెళ్తున్న ప్రతిసారీ భద్రత, సంప్రదాయం రెండింటినీ గౌరవిద్దాం. ఒక చిన్న చర్య ప్రాణాలను కాపాడుతుంది’ అని ఎక్స్‌లో రాచకొండ (Rachakonda) పోలీసులు వినూత్నంగా సందేశం ట్వీట్ చేశారు.

ట్రాఫిక్ రూల్స్ పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు రాచకొండ పోలీసులు. ఎక్స్ వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్లే వినాయకుడు డ్రైవర్ లాగా సీట్ బెల్ట్ ధరించినట్లు ఫోటోలో కనిపిస్తున్నాడు. మరోవైపు డ్రైవింగ్ సీట్లో ట్రాఫిక్ పోలీస్ ఉన్నత అధికారిని సీట్ బెల్ట్‌తో ఉన్నారు. ‘వినాయకుడు కూడా సీట్ బెల్ట్ ధరించాడు. మనం ఎందుకు ధరించకూడదు? మనం రోడ్డుపై వెళ్తున్న ప్రతిసారీ భద్రత, సంప్రదాయం రెండింటినీ గౌరవిద్దాం. ఒక చిన్న చర్య ప్రాణాలను కాపాడుతుంది’ అని ఎక్స్‌లో రాచకొండ పోలీసులు వినూత్నంగా సందేశం ట్వీట్ చేశారు.

Also read:
- Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
- Padi Kaushik Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి