మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు (Manchu Vishnu) సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ సమయంలో మోహన్ బాబు, విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ సమయంలో మోహన్ బాబు, విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ సమ
యంలో మోహన్ బాబు, విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
Also read: