Medchal: గంజాయి చాక్లెట్ల కలకలం

Medchal

మేడ్చల్ (Medchal) ​జిల్లాలో గంజాయి చాకెట్లు కలకలం రేపాయి. పాన్‌ షాన్​లో చెక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ తూంకుంటలో అద్దె ఉంటున్న బీహర్​కు చెందిన ఉపేందర్ ఇంట్లో తనిఖీలు చేయగా 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను సీజ్​చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని (Medchal) మేడ్చల్​ఎక్సైజ్​పోలీసులకు అప్పగించారు.

Image

మేడ్చల్​జిల్లాలో గంజాయి చాకెట్లు కలకలం రేపాయి. పాన్‌ షాన్​లో చెక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ తూంకుంటలో అద్దె ఉంటున్న బీహర్​కు చెందిన ఉపేందర్ ఇంట్లో తనిఖీలు చేయగా 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను సీజ్​చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మేడ్చల్​ఎక్సైజ్​పోలీసులకు అప్పగించారు.

Also read: