బస్సు లేటైందని డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. వికారాబాద్ (Vikarabad) డిపో కు చెందిన బస్సు ఆలస్యంగా వచ్చింది. అనంతరం డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. అయితే ఇప్పటికే బస్సు ఆలస్యమైందని, ఇంకా ఎప్పుడు వెళతారని సిబ్బందిని నవాజ్ అనే ప్రయాణికుడు ప్రశ్నించాడు.తాము భోజనం చేస్తున్నామని, ఐదు నిమిషాల్లో బయలుదేరతామని వారు చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన నవాజ్.. డ్రైవర్ రాములుపై దాడి చేశాడు. అయితే అక్కడున్న మిగితా తోటి వారు కలగజేసుకుని సర్దిచెప్పారు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డిపోలో దాదాపు 45 బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఘటనపై వికారాబాద్ (Vikarabad) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు లేటైందని డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. వికారాబాద్ డిపో కు చెందిన బస్సు ఆలస్యంగా వచ్చింది. అనంతరం డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. అయితే ఇప్పటికే బస్సు ఆలస్యమైందని, ఇంకా ఎప్పుడు వెళతారని సిబ్బందిని నవాజ్ అనే ప్రయాణికుడు ప్రశ్నించాడు.తాము భోజనం చేస్తున్నామని, ఐదు నిమిషాల్లో బయలుదేరతామని వారు చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన నవాజ్.. డ్రైవర్ రాములుపై దాడి చేశాడు. అయితే అక్కడున్న మిగితా తోటి వారు కలగజేసుకుని సర్దిచెప్పారు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డిపోలో దాదాపు 45 బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఘటనపై వికారాబాద్పో లీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: