కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య హిందీ భాషా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించగా, తాజాగా సీఎం (CBN) చంద్రబాబు కూడా స్పందించారు. భాష అనేది భావ వ్యక్తీకరణ కోసమని చెప్పారు. ‘ హిందీ జాతీయ భాష. దాని అవసరం ఢిల్లీలో ఉంటుంది. అదే విధంగా ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. విదేశాలకు భారతీయులు వెళ్లినప్పుడు ఆ భాష అవసరం ఉంటుంది’ (CBN) అన్నారు. మనిషి జీవించేందుకు ఎన్ని భాషలైన నేర్చుకోవచ్చన్న సీఎం, మాతృభాషను మరిచిపోవద్దన్నారు.
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య హిందీ భాషా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించగా, తాజాగా సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. భాష అనేది భావ వ్యక్తీకరణ కోసమని చెప్పారు. ‘ హిందీ జాతీయ భాష. దాని అవసరం ఢిల్లీలో ఉంటుంది. అదే విధంగా ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. విదేశాలకు భారతీయులు వెళ్లినప్పుడు ఆ భాష అవసరం ఉంటుంది’ అన్నారు. మనిషి జీవించేందుకు ఎన్ని భాషలైన నేర్చుకోవచ్చన్న సీఎం, మాతృభాషను మరిచిపోవద్దన్నారు.

Also read: