KTR: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి

KTR

ఫార్ములా ఈ కారు రేసుపై రేవంత్​ ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ​డిమాండ్​చేశారు. నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు కోట్ల మందికి నిజానిజాలు తెలుస్తాయన్నారు . చర్చతోనే ప్రజలు ఎవరు ఏంటో నిర్ణయించుకుంటారని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్​​ (KTR) మాట్లాడారు. రేవంత్​రెడ్డికి, ప్రభుత్వానికి స్కాంలపై చర్చ పెట్టేందుకు దమ్ములేదన్నారు. ‘ కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదిగా రోజుకో ఫేక్​ప్రచారాన్ని చేస్తూ.. డైవర్షన్​పాలిటిక్స్​చేస్తుంది. దీనికి ప్రధాన సూత్రధారి సీఎం రేవంత్​రెడ్డి .. ఆయన పెద్ద లీకు వీరుడు. లీకులే తప్ప నిజాలు అధికారంగా చెప్పే దమ్ములేదు.

Image

ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేక సీఎస్ తో నోటీసులు, గవర్నర్​ అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నం. ఈ చట్ట సవరణ వలన బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుంది.’ అని కేటీఆర్​అన్నారు.

Image

ఫార్ములా ఈ కారు రేసుపై రేవంత్​ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్​డిమాండ్​చేశారు. నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు కోట్ల మందికి నిజానిజాలు తెలుస్తాయన్నారు . చర్చతోనే ప్రజలు ఎవరు ఏంటో నిర్ణయించుకుంటారని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్​​మాట్లాడారు. రేవంత్​రెడ్డికి, ప్రభుత్వానికి స్కాంలపై చర్చ పెట్టేందుకు దమ్ములేదన్నారు. ‘ కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదిగా రోజుకో ఫేక్​ప్రచారాన్ని చేస్తూ.. డైవర్షన్​పాలిటిక్స్​చేస్తుంది. దీనికి ప్రధాన సూత్రధారి సీఎం రేవంత్​రెడ్డి .. ఆయన పెద్ద లీకు వీరుడు.

Image

లీకులే తప్ప నిజాలు అధికారంగా చెప్పే దమ్ములేదు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేక సీఎస్ తో నోటీసులు, గవర్నర్​ అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నం. ఈ చట్ట సవరణ వలన బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుంది.’ అని కేటీఆర్​అన్నారు.

Also read: