Mamata Banerjee: అపరాజిత బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం

బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ పేరిట దానిని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తోంది. చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బిల్లుపై సీఎం (Mamata Banerjee) మమతా బెనర్జీ మాట్లాడుతూ… ఈ బిల్లు చరిత్రాత్మకమన్నారు. సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నామని చెప్పారు. మహిళా డాక్టర్ పై లైంగికదాడి, హత్య కేసులో దోషులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నామని అన్నారు. తాము ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలన్నారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. ఈ బిల్లు ద్వారా కేంద్రచట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని (Mamata Banerjee) అన్నారు. ఒకసారి ఈ బిల్లు పాస్‌ అయితే.. ప్రత్యేక అపరాజిత టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పారు

Independence Day 2023: जानिए आजाद भारत की पहली महिला रेल मंत्री के बारे में  कुछ खास बातें | who is mamata banerjee first woman railway minister of  india | HerZindagi

బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ పేరిట దానిని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తోంది. చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బిల్లుపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ… ఈ బిల్లు చరిత్రాత్మకమన్నారు. సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నామని చెప్పారు. మహిళా డాక్టర్ పై లైంగికదాడి, హత్య కేసులో దోషులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నామని అన్నారు. తాము ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలన్నారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. ఈ బిల్లు ద్వారా కేంద్రచట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని అన్నారు. ఒకసారి ఈ బిల్లు పాస్‌ అయితే.. ప్రత్యేక అపరాజిత టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

Mamata Banerjee: কেন্দ্রের তথ্যকে খণ্ডন করতে মমতার হাতিয়ার Wikipedia! - Mamata  Banerjee, Wikipedia, বাংলার মুখ

Also read: