కొద్దిరోజులుగా సైబర్‌కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA) వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్ చేసి, డబ్బులు ఇవ్వమని బెదిరించడం కలకలం సృష్టంచింది. నిన్న రాత్రి క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యే (MLA) తన అనుచరులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని నంబర్‌నుంచి దుండగులు వాట్సప్కాల్చేశారు. స్థానికులు ఏదో అవసరం కోసం ఫోన్చేశారోమో అని ఎమ్మెల్యే ఆ కాల్ ను లిఫ్ట్చేయగా.. వీడియో కాల్లో ఒక్కసారిగా న్యూడ్‌గా వ్యక్తి కనిపించగా.. వెంటనే ఎమ్మెల్యే కాల్ కట్‌చేశాడు. ఫోన్ ఎత్తిన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ రికార్డ్ చేసి, ఆదే వీడియోను తిరిగి ఎమ్మెల్యే పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే.. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అని.. పార్టీ ముఖ్య నాయకులకు వీడియోలు పంపించి వైరల్చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అన్నట్లుగానే కేటుగాళ్లు ఎమ్మెల్యే అనుచరులకు వీడియోను పంపించారు. అభిమానులంతా ఫోన్ చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ కాల్వచ్చిన నంబర్‌ను పోలీసులు బ్లాక్చేయించారు. మధ్య ప్రదేశ్ నుంచి ఈ వీడియో కాల్వచ్చిన్నట్లు పోలీసులు గుర్తించారు.
కొద్దిరోజులుగా సైబర్‌కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్ చేసి, డబ్బులు ఇవ్వమని బెదిరించడం కలకలం సృష్టంచింది. నిన్న రాత్రి క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యే తన అనుచరులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని నంబర్‌నుంచి దుండగులు వాట్సప్కాల్చేశారు. స్థానికులు ఏదో అవసరం కోసం ఫోన్చేశారోమో అని ఎమ్మెల్యే ఆ కాల్ ను లిఫ్ట్చేయగా.. వీడియో కాల్లో ఒక్కసారిగా న్యూడ్‌గా వ్యక్తి కనిపించగా.. వెంటనే ఎమ్మెల్యే కాల్ కట్‌చేశాడు. ఫోన్ ఎత్తిన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ రికార్డ్ చేసి, ఆదే వీడియోను తిరిగి ఎమ్మెల్యే పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే.. న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అని.. పార్టీ ముఖ్య నాయకులకు వీడియోలు పంపించి వైరల్చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అన్నట్లుగానే కేటుగాళ్లు ఎమ్మెల్యే అనుచరులకు వీడియోను పంపించారు. అభిమానులంతా ఫోన్ చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ కాల్వచ్చిన నంబర్‌ను పోలీసులు బ్లాక్చేయించారు. మధ్య ప్రదేశ్ నుంచి ఈ వీడియో కాల్వచ్చిన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also read:

