వాంఖడే స్టేడియం వేదికగా (IND vs NZ) భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా మూడో సెషన్ లో నే కివీస్ జట్టు ఆలౌట్ అయింది. ముఖ్యంగా స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు కోలుకోలేకపోయారు. రవింద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్ (4/81) తో సత్తా చాటారు. (IND vs NZ) ఫలితంగా పర్యటక జట్టు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులకే చాప చుట్టేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) రాణించారు.
వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా మూడో సెషన్ లో నే కివీస్ జట్టు ఆలౌట్ అయింది. ముఖ్యంగా స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు కోలుకోలేకపోయారు. రవింద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్ (4/81) తో సత్తా చాటారు. ఫలితంగా పర్యటక జట్టు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులకే చాప చుట్టేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) రాణించారు.

Also read: