ఐపీఎల్ (IPL) టికెట్లు నిమిషంలోనే సోల్డ్ అవుట్ హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈసారీ నిరాశే మిగిలింది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ వాపోయారు. ఐపీఎల్లో(IPL) భాగంగా ఉప్పల్ లో సన్రైజర్స్హైదరాబాద్ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు పేటీఎంలో టికెట్స్ విక్రయానికి పెట్టారు. అయితే పెట్టిన మరు నిమిషంలోనే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో ఎస్ఆర్ హెచ్టీం మేనేజ్మెంట్ లెక్క చెప్పలేదన్నారు.
ఐపీఎల్ టికెట్లు నిమిషంలోనే సోల్డ్ అవుట్ హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈసారీ నిరాశే మిగిలింది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ వాపోయారు. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ లో సన్రైజర్స్హైదరాబాద్ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు పేటీఎంలో టికెట్స్ విక్రయానికి పెట్టారు. అయితే పెట్టిన మరు నిమిషంలోనే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో ఎస్ఆర్ హెచ్టీం మేనేజ్మెంట్ లెక్క చెప్పలేదన్నారు.

Also read:
- Ananya Panday: లైగర్ బ్యూటీ..లవ్ బ్రేకప్?
- Mrunal Thakur : ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది
- Kriti Sanon: నిర్మాతగా ఎందుకు మారానంటే?