Nithish: నితీశ్ రెడ్డి.. తగ్గేదేలే

Nithish

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. అందులో భాగంగా టీమిండియా యంగ్ బ్యాటర్ (Nithish) నితీశ్ రెడ్డి (103) సెంచరీతో రాణించాడు. తన కెరీర్ లోనే తొలి సెంచరీతో సత్తా చాటాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత పుష్ప స్టైల్ లో తగ్గేదేలే అన్నట్టుగా బ్యాట్ తో చూపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మరోవైపు ముందుగా బ్యాటింగ్ ఆసిస్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 354 పరుగులతో ఇంకా ఫాలోఆన్ లోనే ఉంది. ప్రస్తుతం క్రీజులో (Nithish) నితీశ్ రెడ్డి, సిరాజ్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ 50, జైస్వాల్ 82 పరుగులతో రాణించారు.

Image

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. అందులో భాగంగా టీమిండియా యంగ్ బ్యాటర్ నితీశ్ రెడ్డి (103) సెంచరీతో రాణించాడు. తన కెరీర్ లోనే తొలి సెంచరీతో సత్తా చాటాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత పుష్ప స్టైల్ లో తగ్గేదేలే అన్నట్టుగా బ్యాట్ తో చూపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మరోవైపు ముందుగా బ్యాటింగ్ ఆసిస్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 354 పరుగులతో ఇంకా ఫాలోఆన్ లోనే ఉంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రెడ్డి, సిరాజ్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ 50, జైస్వాల్ 82 పరుగులతో రాణించారు.

Also read: