South africa: ఫైనల్ కు సౌతాఫ్రికా

South africa

ఐసీసీ టోర్నీల్లో సౌత్ ఆఫ్రికా (South africa) టీం ఫస్ట్ టైమ్ ఫైనల్‌కు వెళ్లింది. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సంచలనాలతో అదరగొడుతున్న ఆ జట్టును సెమీస్‌లో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ టీం.. సౌత్ ఆఫ్రికా (South africa) బౌలర్ల ధాటికి కేవలం 56 రన్స్‌ మాత్రమే చేసింది. 11 ఓవర్లలోనే ఆలౌటైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అతితక్కువ స్కోర్‌ చేసిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ నిలిచిపోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో జాన్సెన్, తబ్రేజ్‌ షంసీ మూడేసి వికెట్లు తీయగా, కగిసో రబాడా 2, అన్రిచ్‌ నోకియా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా.. 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ ను ముగించింది. మార్క్‌రమ్‌ 23, రీజా హెండిక్స్‌29 రన్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌లో సౌత్‌ఆఫ్రికా ఫైనల్‌కు చేరినట్లైంది.

Image

ఐసీసీ టోర్నీల్లో సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ టైమ్ ఫైనల్‌కు వెళ్లింది. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సంచలనాలతో అదరగొడుతున్న ఆ జట్టును సెమీస్‌లో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ టీం.. సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 56 రన్స్‌ మాత్రమే చేసింది. 11 ఓవర్లలోనే ఆలౌటైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అతితక్కువ స్కోర్‌ చేసిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ నిలిచిపోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో జాన్సెన్, తబ్రేజ్‌ షంసీ మూడేసి వికెట్లు తీయగా, కగిసో రబాడా 2, అన్రిచ్‌ నోకియా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా.. 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ ను ముగించింది. మార్క్‌రమ్‌ 23, రీజా హెండిక్స్‌29 రన్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌లో సౌత్‌ఆఫ్రికా ఫైనల్‌కు చేరినట్లైంది.

Also read: