టీ20 వరల్డ్‌కప్ లో న్యూజిలాండ్, వెస్టిండీస్ (WI vs NZ) ల మధ్య జరిగిన మ్యాచ్‌లో13 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. (WI vs NZ) విండీస్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ హాఫ్ సెంచరీతో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.39 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. అనంతరం150 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 రన్స్ మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లు అల్జరీ జోసెఫ్ 4 వికెట్లు తీశాడు. గుదాకేశ్ మొతే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఇక గ్రూప్ సీలో కివీస్ రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
39 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది.39 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. అనంతరం150 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 రన్స్ మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లు అల్జరీ జోసెఫ్ 4 వికెట్లు తీశాడు. గుదాకేశ్ మొతే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఇక గ్రూప్ సీలో కివీస్ రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
టీ20 వరల్డ్‌కప్ లో న్యూజిలాండ్, వెస్టిండీస్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో13 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. విండీస్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ హాఫ్ సెంచరీతో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. 39 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. అనంతరం150 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 రన్స్ మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లు అల్జరీ జోసెఫ్ 4 వికెట్లు తీశాడు. గుదాకేశ్ మొతే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఇక గ్రూప్ సీలో కివీస్ రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
Also read:

