Anirudh: మేం కుసోని మాట్లాడుకోవద్దా?

Anirudh

ఒకే పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జడ్చర్ల ఎమ్మెల్యే (Anirudh) అనిరూధ్ రెడ్డి. ఇవాళ ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మీటింగ్ జరిగింది నిజమని క్లారిటీ ఇచ్చారు. తన క్యారెక్టర్ ను దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఎవరెవరు హాజరయ్యారనే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షికే చెప్తానని అన్నారు. అప్పటి వరకు నో కామెంట్స్ అన్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల భేటీ జరిగింది నిజమేనని, భేటీ అయితే తప్పేంటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులతో కూర్చుంటే తప్పు పట్టాలని తెలిపారు. తనకు (Anirudh) అనిరూధ్ రెడ్డి కాల్ చేశారని, కానీ తాను మీటింగ్ కు వెళ్లలేదని చెప్పారు. కావాలంటే తన కాల్ లిస్ట్ చెక్ చేసుకోవాలని అన్నారు.

Image

ఒకే పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి. ఇవాళ ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మీటింగ్ జరిగింది నిజమని క్లారిటీ ఇచ్చారు. తన క్యారెక్టర్ ను దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఎవరెవరు హాజరయ్యారనే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షికే చెప్తానని అన్నారు. అప్పటి వరకు నో కామెంట్స్ అన్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల భేటీ జరిగింది నిజమేనని, భేటీ అయితే తప్పేంటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులతో కూర్చుంటే తప్పు పట్టాలని తెలిపారు. తనకు అనిరూధ్ రెడ్డి కాల్ చేశారని, కానీ తాను మీటింగ్ కు వెళ్లలేదని చెప్పారు. కావాలంటే తన కాల్ లిస్ట్ చెక్ చేసుకోవాలని అన్నారు.

Also read: