(Revanth) రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం భయం పట్టుకుందని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘జూలై 24న సుప్రీంకోర్టులో ఓటుకు నోటు తీర్పు రాబోతుంది. రేవంత్ (Revanth)రెడ్డికి శిక్ష పడితే తెలంగాణలో ఆగస్టు సంక్షోభమే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పిండు. ఇటీవల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని అన్నారు.. మరీ ఆ 20 మందిలో మంత్రి వెంకట్ రెడ్డి ఉన్నారేమో. రేవంత్ రెడ్డి పైన నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే దేవుళ్లపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్తున్నరు. కల్యాణ లక్ష్మి, తులం బంగారం కోసం పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుండ్రు. వారిని మోసం చెయ్యకు. ఆగస్టు15లోపు హామీలు నెరవేర్చకపోతే రేవంత్సీఎం రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం భయం పట్టుకుందని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘జూలై 24న సుప్రీంకోర్టులో ఓటుకు నోటు తీర్పు రాబోతుంది. రేవంత్ రెడ్డికి శిక్ష పడితే తెలంగాణలో ఆగస్టు సంక్షోభమే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పిండు. ఇటీవల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని అన్నారు.. మరీ ఆ 20 మందిలో మంత్రి వెంకట్ రెడ్డి ఉన్నారేమో. రేవంత్ రెడ్డి పైన నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే దేవుళ్లపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్తున్నరు. కల్యాణ లక్ష్మి, తులం బంగారం కోసం పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుండ్రు. వారిని మోసం చెయ్యకు. ఆగస్టు15లోపు హామీలు నెరవేర్చకపోతే రేవంత్సీఎం రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Also read:

