మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర (Bandi) మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నువ్వెంత నీ బతుకెంత.. నీ చిట్టా అంతా నా దగ్గరుంది.. నాతో సవాల్ చేస్తే నీ బండారం బయటపెడ్త.. మీ అయ్య లేకుంటే నిన్ను రాళ్లతో కొడ్తరు.. కాంగ్రెస్ తో పోరాడుతున్న చరిత్ర (Bandi) బీజేపీది. సీఎంతో బహిరంగ చర్చకు మేం సిద్ధమే. డేట్, టైం సీఎం రేవంత్ రెడ్డే ఫిక్స్ చేయాలె.. ఆరు గ్యారెంటీలు, 15 శాతం కమీషన్ పై చర్చిద్దాం. గ్రామాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలతో వివరిస్తా’ అని అన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నువ్వెంత నీ బతుకెంత.. నీ చిట్టా అంతా నా దగ్గరుంది.. నాతో సవాల్ చేస్తే నీ బండారం బయటపెడ్త.. మీ అయ్య లేకుంటే నిన్ను రాళ్లతో కొడ్తరు.. కాంగ్రెస్ తో పోరాడుతున్న చరిత్ర బీజేపీది. సీఎంతో బహిరంగ చర్చకు మేం సిద్ధమే. డేట్, టైం సీఎం రేవంత్ రెడ్డే ఫిక్స్ చేయాలె.. ఆరు గ్యారెంటీలు, 15 శాతం కమీషన్ పై చర్చిద్దాం. గ్రామాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలతో వివరిస్తా’ అని అన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also read: