Bandi Sanjay: భ్రమల్లో బండి సంజయ్

Bandi Sanjay

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) భ్రమల్లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 200 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్ తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని (Bandi Sanjay) చెప్పారు. లేక పోతే తమకు 12 ఎంపీ సీట్లు వచ్చేవని అన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పిన బీజేపీ కేవలం 8 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైందని చెప్పారు. ఇవన్నీ బండి సంజయ్ మర్చిపోతే ఎలా అని అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని అడగాలని అన్నారు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడే మాటలకు తాను రెస్పాండ్ కాదల్చుకోలేదని చెప్పారు.

Image

కేంద్ర మంత్రి బండి సంజయ్ భ్రమల్లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 200 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్ తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. లేక పోతే తమకు 12 ఎంపీ సీట్లు వచ్చేవని అన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పిన బీజేపీ కేవలం 8 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైందని చెప్పారు. ఇవన్నీ బండి సంజయ్ మర్చిపోతే ఎలా అని అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని అడగాలని అన్నారు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడే మాటలకు తాను రెస్పాండ్ కాదల్చుకోలేదని చెప్పారు.

Also read: