నిర్మల్ జిల్లా లోని బాసర (Basara) మండల కేంద్రం లో గల ఓ ఆలయం లో అపచార ఘటన చోటు చేసుకుంది. బాసర (Basara) బస్టాండ్ వద్ద గల చింతామని గణపతి ఆలయం వద్ద గల శివాలయంలో నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే స్థానిక ఓ మహిళ ఆలయానికి వెళ్లి శుభ్రం చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లా లోని బాసర మండల కేంద్రం లో గల ఓ ఆలయం లో అపచార ఘటన చోటు చేసుకుంది. బాసర బస్టాండ్ వద్ద గల చింతామని గణపతి ఆలయం వద్ద గల శివాలయంలో నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే స్థానిక ఓ మహిళ ఆలయానికి వెళ్లి శుభ్రం చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లా లోని బాసర మండల కేంద్రం లో గల ఓ ఆలయం లో అపచార ఘటన చోటు చేసుకుంది. బాసర బస్టాండ్ వద్ద గల చింతామని గణపతి ఆలయం వద్ద గల శివాలయంలో నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే స్థానిక ఓ మహిళ ఆలయానికి వెళ్లి శుభ్రం చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.
Also read:
- Revanth: కేసీఆర్ అంగిలాగు ఊడబీకి
- Tukkuguda:నమో అంటే నమ్మితే మోసం
- Saipallavi: ‘రామాయణ్’ సినిమాతో బాలీవుడ్ లోకి సాయిపల్లవి

