కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ( Budget) బడ్జెట్ లో వేతన జీవులకు కొంతే ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పటి వరకు 50 వేలు ఉండగా దానిని రూ. 75 వేలకు పెంచింది. రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5శాతం పన్ను విధించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు సాలీనా 17, 700 కలిసి వస్తాయని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో Budget తెలిపారు.
ఐటీ శ్లాబులు ఇలా..
రూ. 3లక్షల వరకు నో టాక్స్
3–7 లక్షలు 5%
7–10 లక్షలు 10%
10–12 లక్షలు 15%
12–15 లక్షలు 20%
15–30 లక్షలు 30%వేతన జీవికి కొంతే ఊరట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వేతన జీవులకు కొంతే ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పటి వరకు 50 వేలు ఉండగా దానిని రూ. 75 వేలకు పెంచింది. రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5శాతం పన్ను విధించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు సాలీనా 17, 700 కలిసి వస్తాయని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తెలిపారు.
ఐటీ శ్లాబులు ఇలా..
రూ. 3లక్షల వరకు నో టాక్స్
3–7 లక్షలు 5%
7–10 లక్షలు 10%
10–12 లక్షలు 15%
12–15 లక్షలు 20%
15–30 లక్షలు 30%
Also read:
Nirmala Sitharaman: చేనేత చీరలో నిర్మల

