Srinivas Goud:మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు

Srinivas Goud

బీఆర్ఎస్ నేత,​ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పై కేసు నమోదైంది. మహబూబ్​నగర్​లోని వన్​టౌన్​పీఎస్​ముందు బైఠాయించి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధులకు ఆటంకం కల్పించారని ఆయనపై అండర్ సెక్షన్ 132/24, 189 క్లాసు 2, 190, 192, 195 క్లాస్ 1, 196, 292, 352, పలు సెక్షన్ల కింద కేసు ఫైల్​చేసినట్లు సీఐ అప్పయ్య వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు వర్ధ భాస్కర్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నాడని పోలీసులు కేసు నమోదుచేసి అతనికి కౌన్సిలింగ్​ఇచ్చారు. దీనిపై రెండు రోజుల కిందట శ్రీనివాస్​గౌడ్​తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Image

బీఆర్ఎస్ నేత,​ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. మహబూబ్​నగర్​లోని వన్​టౌన్​పీఎస్​ముందు బైఠాయించి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధులకు ఆటంకం కల్పించారని ఆయనపై అండర్ సెక్షన్ 132/24, 189 క్లాసు 2, 190, 192, 195 క్లాస్ 1, 196, 292, 352, పలు సెక్షన్ల కింద కేసు ఫైల్​చేసినట్లు సీఐ అప్పయ్య వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు వర్ధ భాస్కర్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నాడని పోలీసులు కేసు నమోదుచేసి అతనికి కౌన్సిలింగ్​ఇచ్చారు. దీనిపై రెండు రోజుల కిందట శ్రీనివాస్​గౌడ్​తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also read: