ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన (caste census) నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ సిపార్సు చేసిన క్రిమీలేయర్ విధానాన్ని మంత్రివర్గం తిరస్కరించింది. కులగణననూ (caste census) కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సర్కారు రెడీ అయ్యింది.
కులగణన ఆధారంగానే ‘పంచాయతీ’ సీట్లు
కులగణన లెక్కల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్లను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ కులగణన ప్రకారం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాల్సిన బాధ్యత బీసీ కమిషన్ తీసుకోవాలని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ సిపార్సు చేసిన క్రిమీలేయర్ విధానాన్ని మంత్రివర్గం తిరస్కరించింది. కులగణననూ కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సర్కారు రెడీ అయ్యింది.

Also read: