మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది తానేనని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ (Chakradhar) తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాట్లాడుతూ..’ నేను ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ లో లేను. ఆనాడు నా ఫోన్ కి మెయిల్ వచ్చిందని ముందుగా చెప్పింది నేనే (Chakradhar). గత ప్రభుత్వం నాకు న్యాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దొంగలే కాబట్టి. నేను ఆనాడు చూపించిన మెయిల్ ను ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చూపిస్తున్నారు. నన్ను గత ప్రభుత్వం అకారణంగా కేసులో ఇరికించింది. సిద్దిపేట జిల్లాలో చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వ్యాపారస్తులను లొంగ దీసుకున్నారు. రాజకీయ కక్షతో చేస్తున్న అంటున్నారు. నేను ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అన్ని ఇచ్చాను. హరీష్ రావు నా ప్రతీ ఫోన్ విన్నాడు. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్రాప్ చేశారు’ అని తెలిపారు.
మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది తానేనని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాట్లాడుతూ..’ నేను ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ లో లేను. ఆనాడు నా ఫోన్ కి మెయిల్ వచ్చిందని ముందుగా చెప్పింది నేనే. గత ప్రభుత్వం నాకు న్యాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దొంగలే కాబట్టి. నేను ఆనాడు చూపించిన మెయిల్ ను ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చూపిస్తున్నారు. నన్ను గత ప్రభుత్వం అకారణంగా కేసులో ఇరికించింది. సిద్దిపేట జిల్లాలో చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వ్యాపారస్తులను లొంగ దీసుకున్నారు. రాజకీయ కక్షతో చేస్తున్న అంటున్నారు. నేను ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అన్ని ఇచ్చాను. హరీష్ రావు నా ప్రతీ ఫోన్ విన్నాడు. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్రాప్ చేశారు’ అని తెలిపారు.

Also read: