CPM: ఫార్మా సిటీ రద్దుపై స్పష్టత కావాలే

CPM

ఫార్మాసీటి రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చెయ్యాలని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్​ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. (CPM) అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చినట్లయితే మార్కెట్ ధర చెల్లించి తీసుకోవాలి. బలవంతపు భూ సేకరణకు సీపీఎం వ్యతిరేకం. ఫార్మాసిటీ రద్దు చేసి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా లాంటి పథకాలు అమలు చేయాలి. రైతుల పక్షాన సీపీఎం పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తుంద’ని చెప్పారు.

John Wesley | బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ఫార్మాసీటి రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చెయ్యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్​ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చినట్లయితే మార్కెట్ ధర చెల్లించి తీసుకోవాలి. బలవంతపు భూ సేకరణకు సీపీఎం వ్యతిరేకం. ఫార్మాసిటీ రద్దు చేసి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా లాంటి పథకాలు అమలు చేయాలి. రైతుల పక్షాన సీపీఎం పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తుంద’ని చెప్పారు.

Image

Also read: