రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా నడుస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ క్రికెట్ బెట్టింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను డిజిపి మరియు కమిషనర్లను అడగాలనుకుంటున్నాను. ఎందరో పిల్లలు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాళ్లు తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్లి ఆన్ లైన్ లో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు.ఈ విషయం పోలీస్ అధికారులకు తెలుసు. చూసి చూడనట్టు ఎందుకు నటిస్తున్నారు . క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ప్రతి ఒక్క వ్యక్తి కాంటాక్ట్ నెంబరు పేరు సహా పోలీస్ అధికారులు దగ్గర ఉంది. పోలీసు అధికారులు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు?’ అని (Rajasingh) అన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా నడుస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ క్రికెట్ బెట్టింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను డిజిపి మరియు కమిషనర్లను అడగాలనుకుంటున్నాను. ఎందరో పిల్లలు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాళ్లు తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్లి ఆన్ లైన్ లో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు.ఈ విషయం పోలీస్ అధికారులకు తెలుసు. చూసి చూడనట్టు ఎందుకు నటిస్తున్నారు . క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ప్రతి ఒక్క వ్యక్తి కాంటాక్ట్ నెంబరు పేరు సహా పోలీస్ అధికారులు దగ్గర ఉంది. పోలీసు అధికారులు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు?’ అని అన్నారు.

Also read: