Amberpet: అంబర్ పేటలో అగ్ని ప్రమాదం

Amberpet

అంబర్​పేటలోని (Amberpet)  గోల్నాకలో కొత్త ప్లైఓవర్​సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లైఓవర్​ నిర్మాణా సామాను, కార్మికులు కోసం ఏర్పాటు చేసిన గోడౌన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లై ఓవర్​కు సంబంధించి వెల్డింగ్​పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోడౌన్​నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలతో ఆ ఏరియా (Amberpet) దట్టమైన పొగతో అలుముకుంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వెహికల్స్​, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెంటనే స్థానికులు ఫైర్​ఇంజిన్​కు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన టైంలో గోడౌన్​లో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Image

అంబర్​పేటలోని గోల్నాకలో కొత్త ప్లైఓవర్​సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లైఓవర్​ నిర్మాణా సామాను, కార్మికులు కోసం ఏర్పాటు చేసిన గోడౌన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లై ఓవర్​కు సంబంధించి వెల్డింగ్​పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోడౌన్​నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలతో ఆ ఏరియా దట్టమైన పొగతో అలుముకుంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వెహికల్స్​, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెంటనే స్థానికులు ఫైర్​ఇంజిన్​కు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన టైంలో గోడౌన్​లో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Also read: